Th9news (తెలంగాణ హెడ్ లైన్)
జనవరి 19 సిద్దిపేట :
మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న సిద్దిపేట,దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి లు,
సమ్మక్క, సారక్క తల్లుల చల్లని చూపులు తెలంగాణ ప్రజలపై ఉండాలని సిద్దిపేట,దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి లు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఆదివారం మేడారం సమ్మక్క సరళమ్మ లను వారు దర్శంచుకున్నారు. సమ్మక్క సరళమ్మ దేవత ల చల్లని చూపు తెలంగాణ ప్రజల పై ఉండాలని, వారి నియోజికవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. సమ్మక్క సరళమ్మ కరుణ కటాక్షం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం లొ ప్రజలు సుభిక్షంగా సంతోషం గా ఉన్నారని, ప్రజల అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,త్వరలో అందరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తున్నామని,తెలిపారు, ఈ కార్యక్రమం లొ సిద్దిపేట జిల్లా అధికార ప్రతి నిధి బుచ్చి రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మంద పాండు, కాంగ్రెస్ నాయకులు కే. సాంబమూర్తి, సదశివ రెడ్డి లు దర్శించుకొన్నారు.
